నా పేరు ### (### జిల్లా), నా భార్య పేరు ### ###, మాకు ఒక బాబు(###)కి 2సం"పూర్తి అయినవి. నా భార్య, నన్ను నా కుమారున్ని విడిచి(### మద్యరాత్రి)వెళ్లిపోయింది, ఇతరుల మీద వ్యామోహం తో, చెప్పటానికే చాలా బాధాకరం. గడిచిన కాలం(###)లో విడాకులు కావాలని చాలా ఒత్తిడి చేశారు, దేవుని కృప వలన ఎవరికి భయపడక...